Wednesday, September 4, 2013

శ్రీ గాయత్రీ మహా మంత్రం మహాత్వం

గాయత్రీ మంత్రం బుద్ధిని వికసింపజేస్తుందా?

గాయత్రీ మంత్రోచ్చారణ బుద్ధివికాసానికి తోడ్పడుతుందని విశ్వసింపబడినది. భారదేశంలోని కొన్ని వర్ణాల వారు ఈ మంత్రాన్ని అనుష్ఠించేవారు. తాము మాత్రమే ఈ మంత్రాన్ని జపించాలని ఉద్దేశ్యపూరితంగా వారు స్వంత్ శాసనం వేసారు. కానీ కాలానుగుణంగా స్త్రీలతో సహా అన్ని వార్ణాలవారు గాయత్రి మంత్ర జపాన్ని చేయడం ప్రారంభించారు. భారతీయులే కాక ప్రపంచంలోని అనేక దేశస్తులు ఈ మంత్రాన్ని జపిస్తూ దాని సత్ ప్రభావాన్ని అనుభవిస్తున్నారు.

ఓం భూర్భువ: సువ: తత్ సవితుర్వ రేణ్యం భర్గో దేవస్యధీ మహి ధియో యోన: ప్రహోదయాత్: !!

ఈ పై మంత్రమే గాయత్రి. ఈ మంత్రాన్ని దేవమాతఅని పిలుస్తారు. “సవిత” గాయత్రీ మంత్రమునకు అధిష్ఠాన దేవత, అగ్ని ముఖము, విశ్వామిత్రుడు ఋషి, గాయత్రి ఛందము. “ప్రణవ రూపమైన ‘ఓం” కారమునకు నేను వందనం చేస్తూ, విశ్వాన్ని ప్రకాశింపజేయుచున్న సూర్యతేజమైన సవితను నేను ఉపాసిస్తున్నాను.” అని గాయత్రికి ఉన్న వివిధ అర్థాలలో ఇది ఒకటి అర్థము. ఈ మంత్రమును చదువునఫ్ఫుడు ఐదు చోటులందు కాస్త ఆగి చదవాలి.
  1. ఓం, 
  2. భూర్-భువ:-సువ:, 
  3. తత్-సవితుర్-వరేణ్యం, 
  4. భర్గో-దేవస్య-ధీమహి, 
  5. ధియో- యోన:-ప్రచోదయాత్. 
నీవు ఈ మంత్రమును జపించునప్పుడు పై విధముగ ఐదు స్థలములందు కొంచెము ఆపి చదువవలెను.
ఎవరైతే ఈ మంత్రమును నియమనిష్ఠలతో భక్తి శ్రద్ధలతో జపించెదరో వారు ఎన్నో విధములైన ప్రయోజనములు పొంది, శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని పొంది జీవితంలోని అన్ని కష్టములను ఎదుర్కొను బలమును పొందుదురు.

  • AUM - Almighty God
  • BHOOR - Embodiment of vital or spiritual energy, BHUVAHA - Destroyer of suffering, SWAHA - Embodiment of Happiness, TAT - That (indicating God)
  • SAVITUR - Bright, Luminous, like sun, VARENYAM - Supreme, Best
  • BHARGO - Destroyer of Sins,DEVASYA - Divine, DHEEMAHI - May receive
  • DHEEYO - Intellect, YO - Who, NAH - Our, PRACHODAYAT - May inspire

ప్రపంచవ్యాప్తంగా గాయత్రి మంత్ర శక్తి ప్రభావంపై పరిశోధనలు నిర్వహిస్తూనే ఉన్నారు. అయితే ఈ మంత్రము యొక్క శాస్త్రీయ అంశం ఇప్పటికే కనుగొనబడి నిరూపింపబడినది.

  • గాయత్రీ మంత్రోఛ్ఛారణము వల్ల మెదడులోని విజ్ఞాన గ్రంధులు మేల్కోనబడతాయని పరిశోధన అద్భుతమైన సత్యాన్ని కనుగొంది.
  • గాయత్రి మంత్రాన్ని జపించువారు వారి మెదడులో నిరంతరం కొనసాగు ప్రకంపనలను అనుభవం పొందుతారు. వారు ఎప్పుడు జాగరూకతతో నిజజీవితాన మసలుకుంటుంటారు. ఈ విధంగా విజయాలను సొంతం చేసుకోవడం జరుగుతుంది.
  •  అనంత మైన ఆత్మ శక్తి పెంపొందిచు మంత్రమె ఈ  గాయత్రీ మహా మంత్రం 

ఎప్పుడైతే ఓ వ్యక్తి గాయత్రిని సూచించిన విధంగా లయబద్ధంగా జపిస్తాడో, దాదాపు లక్ష శక్తి తరంగాలు అతని తలచుట్టూ ఉద్భవిస్తాయి. గాయత్రి మంత్రోపాసన ఒక వ్యక్తిని తెలివైనవాడిగా, ధైర్యవంతుడిగా చేస్తూ తరగనంతటి అనుకూల శక్తి సామర్థ్యాలను అతనిలో నింపుతుంది.


Wednesday, August 14, 2013

పచ్చ పస్కలు - jaundice

పచ్చ పస్కలు

నాన్న కి పచ్చ పస్కలు అని డాక్టెర్ చెప్పరు నిన్న

తిన కూడనివి


ఎటువంటి నూనె పదార్థాలు
వెంపుడు కూరలు
పాలతొ చేసినవి
పెరుగు మంచిది కావు (చల్ల మంచిది చాల నీటితొ ఉండేవిధంగా చూసుకోవాలి)
టీ, కాఫీ
ఘాటైన మసాలలు
ఎర్రటి కారం పొడి
ఎర్రటి మిర్చి


తిసుకొవలసినవి


మంచి నీటిని వీలైనంత ఎక్కువగా తీసుకొవలి
పచ్చి కూరలు
పండ్లు
(ఉదయం) అరంజ్ జూస్
నిమ్మకాయ రసం
(మద్యహాన్నం)ఉదకబెట్టిన కూరలు
(సాయంత్రం) చెరకు రసం


కొబ్బరి నీళ్లు


అప్ప్లుడె తిసిన పండ్ల రసలు
ఉడకబెట్టిన కూరలు

Tuesday, July 23, 2013

Powerpoint to Flash player

I was in search of Power point to flash player
Found two options:
1. authorPoint Lite
2. iSpring


But if you find any alternatives or free tools please share it.

Tuesday, July 16, 2013

Vastu

Gruhabalam - Vastu what we learnt?
Daily in the morning we used to watch ETV 'Gruhabalam', thought of capture important points that we many times we feel why it is happening, So these important points can help to avoid/prevent unusal happenings to the most beloved family.

Do's for Kitchen:
  • Kitchen in 'Aagneyam'. it is preferable because 'Aagneya' adipathi is Agni. alternative is nyruthi corner with aagneya in the room the Kitchen with Nyruthi women in the home will be more active. But sooner it will be whole house will be runs on her.
  • Kitchen should have proper sink provision.

Don'ts for your Kitchen
  • There should not be Kitchen and storeroom is not good for people live in the home. 
  • Kitchen and bathroom should not be in parallel that will impacts the marriages in the family. 
  • Kitchen having in Pooja room Pooja room must be separate. 
  • Kitchen should not be open towards Hall that makes 'drushti' on the main earnings.  
  • Kitchen and dining should not be open that will give more closureness for wife and husband initially after that it will change to no interactions/relationships between them. 
  • The number of stoves and cooking utilities like 4 burner stove, oven, electric cooker applies to the number ways to increase the need of earnings in the home. After cooking remove the empty vessels from the stove once they are completed using. If you keep the empty vessels on the stove it will impacts your earnings





Vaastu Relationship

ధర్మ, అర్థ, కామ మోక్షలకి వాస్తుకి సంబంధం ఉంది. కాబట్టి వాస్తు దోషం ఉంటే చేసె పనుల్లొ ఆటంకాలు, అసంపుర్తిగా పనుల్లు మిగిలి ఉంటాఇ. ఘ్రహలలొ గురు బలం అవసరం. గురు అనుగ్రహనికి, గురువారం రోజు అరటి చెట్టు వద్ద "ఓం నమః శివాయ" నామ స్మరణ చెయటం వల్ల గురు కౄప పొందవచ్హు. మీ చేతికి ఉన్న వెండి ఉంగరం చందనంతొ అభిషేకం చేసిన గురు ప్రీతిని పొందవచ్చు.  9:12 AM 8/1/2013

అనర్థదాయక అంశాలు
పగిలిన అద్దం ఇంట్లొ ఉండకూడదు. అందులొ ముఖం చూసుకొవద్దు, వెంటనే పగిలిన అద్దం తీసేయండి కొత్త అద్దం పెట్టండి అది లక్ష్మీ దేవికి ఇష్టమైనది.

గులాబిలు  ఎక్కడ?   
ఉత్తరంలొ గులాబి ఉందకూడదు ఎందుకంటె, ఉత్తరం కుబేరుని స్థానం పడమరలొ గులాబిలు మంచివి.

దూలం/బీం ఎక్కడ? 
బెడ్ రూంలొ దూలం ఉంటె ఆరొగ్యం అనర్థదాయకం. 
బొజన షాల (డైనింగ్ హాల్)లొ దూలం వ్యపార నష్టం ఉంది.
దూలం కింద వంట చేయొద్దు మంచిది కాదు, అప్పులపాలు అవుతారు.

గడియారం  ఎక్కడ?
ఇంట్లొ గడియారం కాలపురుషునికి ప్రతిరూపం కాబట్టి, గడియారం ఆగినప్పుదు, పనిచేయటం ఎటువంటి ఆటంకం ఉన్నా కూడ  వెంటనే దాన్ని నడిచేవిధంగా చూసుకొవలి. గడియారం  ఎక్కడైన ఉన్న, దక్షిణంలొ మరియు ఉత్తరంలొ ఉండకూడదు అది అనర్త దాయకం. ఉత్తరంలొ ఉంతె రవలిసిన ధనం సరైన సమయంలొ రాదు.


for Vaastu Analysis for your home contact me  :)

'

Thursday, June 20, 2013

SEO Tools

1-25 of 28 
0Comment count
26View count
5/18/13
1Comment count
31View count
4/11/13
Draft
0Comment count
0View count
1/2/13
1Comment count
8581View count
9/30/12
4Comment count
1932View count
6/5/12
0Comment count
1576View count
5/10/11
1Comment count
5024View count
2/2/11
4Comment count
4118View count
12/14/10
9Comment count
13374View count
11/30/10
8Comment count
26925View count
10/10/10
0Comment count
21266View count
9/12/10
0Comment count
3825View count
8/30/10
2Comment count
40235View count
8/13/10
1Comment count
934View count
8/9/10
5Comment count
5935View count
8/4/10
0Comment count
19130View count
7/18/10
10Comment count
177776View count
7/12/10
1Comment count
1795View count
7/7/10
1Comment count
10704View count
6/29/10
3Comment count
2498View count
6/16/10
Draft
0Comment count
0View count
6/7/10
1Comment count
7686View count
5/14/10
0Comment count
17941View count
5/14/10
1Comment count
9533View count
11/3/09
*Enter URL(e.g. http://www.website.com)
Multi-DC PageRank Report:
http://wlstbyexamples.blogspot.com
Add this tool to your website

PageRank Results
#Google ServerPageRank
1toolbarqueries.google.com

My Blog List