పచ్చ పస్కలు
నాన్న కి పచ్చ పస్కలు అని డాక్టెర్ చెప్పరు నిన్నతిన కూడనివి
ఎటువంటి నూనె పదార్థాలు
వెంపుడు కూరలు
పాలతొ చేసినవి
పెరుగు మంచిది కావు (చల్ల మంచిది చాల నీటితొ ఉండేవిధంగా చూసుకోవాలి)
టీ, కాఫీ
ఘాటైన మసాలలు
ఎర్రటి కారం పొడి
ఎర్రటి మిర్చి
తిసుకొవలసినవి
మంచి నీటిని వీలైనంత ఎక్కువగా తీసుకొవలి
పచ్చి కూరలు
పండ్లు
(ఉదయం) అరంజ్ జూస్
నిమ్మకాయ రసం
(మద్యహాన్నం)ఉదకబెట్టిన కూరలు
(సాయంత్రం) చెరకు రసం
కొబ్బరి నీళ్లు
అప్ప్లుడె తిసిన పండ్ల రసలు
ఉడకబెట్టిన కూరలు