మొన్న ఈ మద్య మా తల్లిదండ్రులు మాతొ కొన్నాళ్లు ఉండడానికి విసిటర్ వీసా లొ వచ్చారు. దెగ్గర్లొ ఉన్న పర్యటక ప్రదెశాలకి వెల్లాము కూడా, ఫొటొగ్రఫి లొ మెలుకువలు కొన్నింటిని ఫ్రయాణంలొ తెలుసుకొనటం అయ్యింది వాటిని మీ ముందు కొద్దిగా పరిశొదన చేసా, ఉంచాలనుకొన్నాను.
డిజిటల్ కెమెర ఉత్పత్తి
31 వేల సంవత్సరాలక్రితం గుర్రాలని, కడ్గ మృగాలని, ఎలుగుబంటి అడవి మృగాలని గొడల పైన చిత్రించేవారని ఫ్రెంచ్ వారు గుర్తించారు. ఈనాడు ఆ అందమైన కళ ఇంతింతై వటుడింతై అన్నట్టు అభివృద్ది చంది చిత్రలేఖనం, రంగులలొ చిత్తరువులు, శిల్పకళ, మైనపు బొమ్మలు మొదలైనవి ముఖ్యమైనవి.
అధునాతనంగా అభివృద్ది చందిన దృశ్య కళ (Visual Arts)
డిజిటల్ కెమెర ఉపయొగించటం ఎలా?
వెలుతురు ఎక్కువ ఉన్నప్పుడు
చీకటిగా ఉన్నప్పుడు
రాత్రి పుట ఫొటొ తీస్తె చాలా వరకు కదిలిన బొమ్మ వస్తుంది. ఈ సమస్యని అదిగమించటానికి ఒక చిన్న కిటుకు ఉంది, అదెంటంటె మీ డిజిటల్ కెమెరా లొ డైయల్ ని "S" వైపుకి తిప్పండి. దాని అర్థం షట్టర్ స్పీడ్ ఎక్కువ చేస్తె కదిలె వస్తువుని బందించటం సులువు అవ్తొంది.
చక్కటి అందమైన ప్రకృతిని అవిష్కరించతం
చిరునవ్వులని బంధించదం
మీ డిజిటల్ కెమెరాని కాపాడుకొవటం ఎలా?
సాయంకాలాన్ని చిత్రించటం ఎలా?
దగ్గరి వస్థువులని దింపటం ఎలా?